ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైద్య ఆరోగ్య శాఖలో బదిలీలు

ABN, Publish Date - Dec 22 , 2024 | 02:14 AM

వైద్య ఆరోగ్య శాఖలో ప్రభుత్వం శనివారం బదిలీలు చేపట్టింది. ఇందులో భాగంగా తిరుపతి డీఎంహెచ్‌వో డాక్టర్‌ యు.శ్రీహరిని విశాఖపట్నంలోని కేజీహెచ్‌ ఆస్పత్రి సీఎ్‌సఆర్‌ఎంవోగా బదిలీ చేసింది.

విశాఖ సీఎ్‌సఆర్‌ఎంవోగా డీఎంహెచ్‌వో శ్రీహరి బదిలీ

ఆయన స్థానంలో బాలకృష్ణ నాయక్‌ నియామకం

తిరుపతి(వైద్యం), డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్య శాఖలో ప్రభుత్వం శనివారం బదిలీలు చేపట్టింది. ఇందులో భాగంగా తిరుపతి డీఎంహెచ్‌వో డాక్టర్‌ యు.శ్రీహరిని విశాఖపట్నంలోని కేజీహెచ్‌ ఆస్పత్రి సీఎ్‌సఆర్‌ఎంవోగా బదిలీ చేసింది. నగరి ఏరియా ఆస్పత్రి సీఎ్‌సఆర్‌ఎంవో డాక్టర్‌ వి.బాలకృష్ణ నాయక్‌ను తిరుపతి డీఎంహెచ్‌వోగా నియమించింది. చంద్రగిరి డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ డి.టి.సుధారాణిని చిత్తూరు డీఎంహెచ్‌వోగా నియమించింది. రుయాస్పత్రి సీఎ్‌సఆర్‌ఎంవోగా శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రి సీఎ్‌సఆర్‌ఎంవో డాక్టర్‌ బి.సుబ్బలక్ష్మమ్మను నియమించింది. ఎస్వీ వైద్య కళాశాల ఆర్‌వోఎంఈ డాక్టర్‌ జే.రామాంజనేయులును కడప క్యాన్సర్‌ సెంటర్‌ సీఎ్‌సఆర్‌ఎంవోగా బదిలీ చేసింది.

Updated Date - Dec 22 , 2024 | 02:14 AM