CM Chandrababu Naidu : స్మార్ట్ వర్క్ చేయండి
ABN, Publish Date - Nov 27 , 2024 | 04:07 AM
రాజ్యాంగ దినోత్సవ సభలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల గురించి సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... ‘ఉద్యోగులూ.. హార్డ్ వర్క్ వద్దు, స్మార్ట్ వర్క్ చేయండి.
సాయంత్రం 6 తర్వాత ఆఫీస్‌లో ఉండొద్దు
సచివాలయ ఉద్యోగులతో చంద్రబాబు
రాజ్యాంగ దినోత్సవ సభలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల గురించి సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... ‘ఉద్యోగులూ.. హార్డ్ వర్క్ వద్దు, స్మార్ట్ వర్క్ చేయండి. గతంలో ఎక్కువ గంటలు ఆఫీసులో ఉండి పనిచేసే వారు. ఇప్పుడు టెక్నాలజీ కారణం గా ఆ అవసరం లేదు. సాయంత్రం 6 తర్వాత కార్యాలయాల్లో ఉండవద్దనేది నా విధానం. సచివాలయ ఉద్యోగులు సహా ఏ ప్రభుత్వ ఉద్యోగైనా స్మార్ట్ వర్క్ ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు. నేను కూడా సచివాలయం నుంచి ఆరు గంటల కే ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నా’ అని వివరించారు.
Updated Date - Nov 27 , 2024 | 04:07 AM