ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పన్నుల వసూళ్లలో కాకినాడ నగరపాలక సంస్థ ముందంజ

ABN, Publish Date - Aug 28 , 2024 | 11:50 PM

కార్పొరేషన్‌(కాకినాడ), ఆగస్టు 28: పన్నుల వసూళ్లలో కాకినాడ నగరపాలక సంస్థ అన్ని మున్సిపాల్టీల కన్నా మిన్నగా ఉందని రాష్ట్ర ఐదో ఆర్థిక సంఘ కమిషన్‌ చైర్మన్‌ ఎస్‌.రత్నకుమారి సంతృప్తి వ్యక్తం చేశారు. ఫిఫ్త్‌ స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ సభ్యులతో కలిసి బుధవారం ఆమె కాకినాడ నగరపాలక సంస్థకు విచ్చేశారు. కాకినాడ

సమావేశంలో మాట్లాడుతున్న కమిషన్‌ చైర్మన్‌

కార్పొరేషన్‌(కాకినాడ), ఆగస్టు 28: పన్నుల వసూళ్లలో కాకినాడ నగరపాలక సంస్థ అన్ని మున్సిపాల్టీల కన్నా మిన్నగా ఉందని రాష్ట్ర ఐదో ఆర్థిక సంఘ కమిషన్‌ చైర్మన్‌ ఎస్‌.రత్నకుమారి సంతృప్తి వ్యక్తం చేశారు. ఫిఫ్త్‌ స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ సభ్యులతో కలిసి బుధవారం ఆమె కాకినాడ నగరపాలక సంస్థకు విచ్చేశారు. కాకినాడ కమిషనర్‌ భావనతోపాటు జిల్లాలోని పలు మున్సిపాల్టీలు, నగర పంచాయతీల కమిషనర్లతో సమావేశమయ్యారు. పన్నులు నూరుశాతం వసూళ్లు తదితర అంశా లపై సమీక్షించారు. సభ్యులు కేవీ.రమణారెడ్డి, ఎం.ప్రసా ద్‌రావు, ఎంవీఎన్‌ పద్మారావు, కె.కృపారావు, డీసీ శేఖర్‌, ఈఈ మాధవి, ఎంహెచ్‌వో పృథ్వీచరణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 28 , 2024 | 11:50 PM

Advertising
Advertising