ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పీహెచ్‌సీకి సీసీరోడ్డు

ABN, Publish Date - Oct 26 , 2024 | 11:56 PM

గొల్లప్రోలు, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే రహదారి అధ్వా నంగా ఉండడంతో రోగులు పడుతున్న ఇక్క ట్లు తీరాయి. డిప్యూటీ సీఎం పవన్‌

పవన్‌ ఆదేశాలతో నిధుల మంజూరు

గొల్లప్రోలు, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే రహదారి అధ్వా నంగా ఉండడంతో రోగులు పడుతున్న ఇక్క ట్లు తీరాయి. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఆ దేశాలతో రహదారి నిర్మాణానికి నిధులు మం జూరు చేయడంతో పాటు సీసీ రోడ్డు నిర్మించారు. గొల్లప్రోలు మండలపరిషత్‌ కార్యాల యం చెంతనే ఉన్న పీహెచ్‌సీకి వెళ్లే మార్గం అధ్వానంగా ఉంది. దీంతో చిన్నపాటి వర్షం కురిసినా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే రోగులతో పాటు వైద్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బ ందులు పడేవారు. ఇటీవల గొల్లప్రోలులో పర్యటించిన డిప్యూటీ సీఎం కార్యాలయ ఓఎస్‌డీ మధుసూదన్‌, ఇతర అధికారుల దృష్టికి ఈ సమస్య వచ్చింది. దీంతో పవన్‌కల్యాణ్‌ జిల్లా కలెక్టరు షాన్‌మోహన్‌ మండలపరిషత్‌ నుంచి నిధులు మంజూరు చేయాలని ఆదేశించగా రూ.4లక్షలు మంజూరు చేశారు. ఆ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టి శనివారం పూర్తి చేశారు. సీసీ రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టిన పవన్‌కు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Oct 26 , 2024 | 11:56 PM