ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘ఇ - పంట నమోదుతో బహుళ ప్రయోజనాలు’

ABN, Publish Date - Oct 05 , 2024 | 12:21 AM

గొల్లప్రోలు రూరల్‌/పిఠాపురం రూరల్‌, అక్టోబరు 4: రైతు లు తాము సాగు చేసిన పంటలను ఇ - పంటలో నమోదు చేసుకోవడం వల్ల బహుళ ప్రయోజనాలు

ఇ - పంట నమోదును పరిశీలిస్తున్న మల్లిఖార్జున

గొల్లప్రోలు రూరల్‌/పిఠాపురం రూరల్‌, అక్టోబరు 4: రైతు లు తాము సాగు చేసిన పంటలను ఇ - పంటలో నమోదు చేసుకోవడం వల్ల బహుళ ప్రయోజనాలు పొందుతారని జిల్లా ఉద్యానవనశాఖాధికారి మల్లిఖార్జున తెలిపారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు, పిఠాపురం మండలం అగ్రహారం, విరవాడ, కోలంక గ్రామాల్లో ఆయన శుక్రవారం పర్యటించారు. ఇ పంటలో నమోదు చేసిన మిశ్రమపంటలు అయిన ఆయిల్‌పామ్‌, కొబ్బరి, అరటి, కాయగూర పంటలు సాగు చేస్తున్న పొలాలను పరిశీలించారు. ఆయన వెంట పిఠాపురం ఉద్యానవనశాఖాధికారి కె.శైలజ తదితరులు ఉన్నారు.

Updated Date - Oct 05 , 2024 | 12:21 AM