టీడీపీ కార్యకర్తల సంక్షేమమే ధ్యేయం
ABN, Publish Date - Oct 28 , 2024 | 01:16 AM
కాకినాడ సిటీ, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న సభ్యత్వ నమో దు కార్యక్రమంలో భాగంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చేతులమీదుగా ఆన్‌లైన్ ద్వారా రూ.లక్ష చెల్లించి లైప్ టైమ్ సభ్య త్వాన్ని టీడీపీ సీనియర్ నాయకుడు గ్రంధి బాబ్జి తీసుకున్నారు. ఈ సం
కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు
కాకినాడ సిటీ, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న సభ్యత్వ నమో దు కార్యక్రమంలో భాగంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చేతులమీదుగా ఆన్‌లైన్ ద్వారా రూ.లక్ష చెల్లించి లైప్ టైమ్ సభ్య త్వాన్ని టీడీపీ సీనియర్ నాయకుడు గ్రంధి బాబ్జి తీసుకున్నారు. ఈ సందర్భంగా కొండబాబు మా ట్లాడుతూ టీడీపీ కార్యకర్తల సంక్షేమమే ధ్యేయ ంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం జరుగు తుందన్నారు. రెండు సంవత్సరాల సభ్యత్వ రు సుం రూ.100, లైఫ్ టైమ్ సభ్యత్వ రుసుం రూ లక్ష చెల్లించాలని ఈ మొత్తాన్ని కార్యకర్తల సంక్షేమానికి వినియోగిచడం జరుగుతుందన్నా రు. లైప్ టైమ్ సభ్యత్వం తీసుకున్న గ్రంధి బాబ్జిని కొండబాబు అభినందించారు. కార్యక్రమ ంలో టీడీపీ నాయకులు మల్లిపూడి వీరు, బచ్చు శేఖర్, అమన్‌జైన్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Oct 28 , 2024 | 01:16 AM