ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సముద్ర తీర ప్రాంతాలను కాపాడుకోవాలి : ఎమ్మెల్యే

ABN, Publish Date - Sep 21 , 2024 | 11:40 PM

కాకినాడ సిటీ, సెప్టెంబరు 21: కాకినాడ బీచ్‌ రోడ్‌ కుంభాభిషేకం రేవులో శనివారం నిర్వహించిన స్వచ్చ సాగర్‌- సురక్ష సాగర్‌ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని తీరంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు, చెత్త తొలగించారు. మత్స్యకార సంక్షేమ సమితి, ఇన్‌ కాయిస్‌ సంస్థ సంయుక్తంగా చేపట్టిన ఈ కార్య

తీరంలో వ్యర్థాలను తొలగిస్తున్న ఎమ్మెల్యే

కాకినాడ సిటీ, సెప్టెంబరు 21: కాకినాడ బీచ్‌ రోడ్‌ కుంభాభిషేకం రేవులో శనివారం నిర్వహించిన స్వచ్చ సాగర్‌- సురక్ష సాగర్‌ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని తీరంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు, చెత్త తొలగించారు. మత్స్యకార సంక్షేమ సమితి, ఇన్‌ కాయిస్‌ సంస్థ సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి మత్స్యకార సంక్షేమ సమితి కాకి నాడ ఇన్‌చార్జి చోడిపల్లి సతీష్‌ ఆధ్వర్యం వహించారు. ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ సముద్ర తీర ప్రాంతాలు కలుషితం కాకుండా కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐఎఫ్‌టీ ప్రిన్సిపాల్‌ టి.సుమలత, ఫిషరీస్‌ డిపార్టుమెంట్‌ అధికారులు వి.అనురాధ, ఆర్‌.నూకరాజు, కూట మి నాయకులు పాల్గొన్నారు. తీరంలో కూరుకు పోయిన చెత్తను బయటకు తీసి నాలుగు ట్రాక్టర్ల ద్వారా డంపింగ్‌ యార్డ్‌కు తరలించారు.

Updated Date - Sep 21 , 2024 | 11:40 PM