ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైద్యరంగంలో ప్రావీణ్యం సాధించాలి : వీసీ

ABN, Publish Date - Nov 10 , 2024 | 12:16 AM

తాళ్లరేవు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఫార్మశీ విద్యార్థులంతా వైద్యరంగంలో ప్రావీణ్యం సాధించే దిశగా ముందుకుసాగాలని జేఎన్టీయూకే వీసీ కేవీఎస్‌జీ.మురళీకృష్ణ

సదస్సులో వివరిస్తున్న వీసీ మురళీకృష్ణ

తాళ్లరేవు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఫార్మశీ విద్యార్థులంతా వైద్యరంగంలో ప్రావీణ్యం సాధించే దిశగా ముందుకుసాగాలని జేఎన్టీయూకే వీసీ కేవీఎస్‌జీ.మురళీకృష్ణ అన్నారు. శనివారం కోరింగ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మశీ కళాశాలలో విద్యార్థులకు వైద్యసేవలు, ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. విద్యార్థులంతా వైద్యరంగంలో ఉన్నతస్థానాలు సాధించి సమాజాభివృద్ధికి సేవలం దివ్వాలన్నారు. విద్యార్థులు, కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ సువర్ణలత, డైరెక్టర్‌ చిట్టూరి కలికిమూర్తి, సెక్రటరీ కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2024 | 12:16 AM