ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నిరుపేదల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత

ABN, Publish Date - Nov 04 , 2024 | 12:32 AM

సర్పవరం జంక్షన్‌, నవంబరు 3 (ఆంధ్ర జ్యోతి): ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీలో వర్తించని వైద్య ఖర్చులను సీఎం రిలీఫ్‌ పండ్‌ కింద మంజూ రు చేసి నిరుపేదల ఆరోగ్యానికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. ఆదివారం రాత్రి గంగరాజునగర్‌ జనసేన పార్టీ కార్యాల

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ పండ్‌ చెక్కులు అందించిన ఎమ్మెల్యే పంతం నానాజీ

ఎమ్మెల్యే పంతం నానాజీ

సర్పవరం జంక్షన్‌, నవంబరు 3 (ఆంధ్ర జ్యోతి): ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీలో వర్తించని వైద్య ఖర్చులను సీఎం రిలీఫ్‌ పండ్‌ కింద మంజూ రు చేసి నిరుపేదల ఆరోగ్యానికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. ఆదివారం రాత్రి గంగరాజునగర్‌ జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన ఐదుగురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి మంజూరు చేసిన రూ.3,18,599 చెక్కులను ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గోపు వెంకటరమణ, సింహాద్రి, సలాది శ్రీనివాస బాబు తదితరులున్నారు.

Updated Date - Nov 04 , 2024 | 12:32 AM