కోనసీమలో వరద భయం

ABN, Publish Date - Sep 10 , 2024 | 11:53 PM

గోదావరి వరద ఉగ్రరూపం దాల్చడంతో బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు భయం గుప్పెట్లో జీవిస్తున్నారు. గోదావరి వరద ఉధృతి కారణంగా కోనసీమలోని గౌతమి, వృద్ధగౌతమి, వశిష్ట, వైనతేయ నదీపాయల్లో ప్రవాహ వేగం పెరుగుతోంది. ఇప్పటికే ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

కోనసీమలో వరద భయం
పి.గన్నవరం మండలంలో కనకాయలంక కాజ్‌వేపై వరద

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

Updated Date - Sep 10 , 2024 | 11:53 PM

Advertising
Advertising