ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘దళితుల ఐక్యత కోసం రాజీలేని పోరాటం’

ABN, Publish Date - Oct 13 , 2024 | 11:48 PM

కాకినాడ సిటీ, అక్టోబరు 13: దళితుల ఐక్యత కోసం రాజీలేని పోరాటం చేస్తామని, అన్నింటికీ ఐకమత్యమే పరిష్కారమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపెళ్ల రాజేష్‌

కాకినాడ సిటీ, అక్టోబరు 13: దళితుల ఐక్యత కోసం రాజీలేని పోరాటం చేస్తామని, అన్నింటికీ ఐకమత్యమే పరిష్కారమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపెళ్ల రాజేష్‌ అన్నారు. ఎస్సీ వర్గీకరణ, మతస్వేచ్ఛ అంశాలపై అన్నింటికీ పరిష్కారం ఐక్యతే నినాదంతో కాకినాడలోని అంబేడ్కర్‌ భవన్‌లో శనివారం సమావేశం నిర్వహించారు. సమావేశానికి కాకినాడ టీడీపీ జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు కొల్లాబత్తుల అప్పారావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మహాసేన రాజేష్‌ మాట్లాడారు. సమావేశంలో భీమ్‌ ఆర్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు పిల్లి శివకుమార్‌, దళిత నాయకులు బచ్చల కామేశ్వరరావు, యాదాల సత్యనారాయణ, బంగారు సత్యనారాయణ ఉన్నారు.

Updated Date - Oct 13 , 2024 | 11:48 PM