సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే రాజప్ప అభినందన
ABN, Publish Date - Sep 19 , 2024 | 12:04 AM
సామర్లకోట, సెప్టెంబరు 18: రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు కారణంగా బుడమేరు, ఏలేరు వరదల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని, భాదిత ప్రజలను సత్వరం ఆదు
సామర్లకోట, సెప్టెంబరు 18: రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు కారణంగా బుడమేరు, ఏలేరు వరదల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని, భాదిత ప్రజలను సత్వరం ఆదు కున్న ప్రభుత్వంగా చంద్రబాబును ఎల్లెడలా ప్రజలు అభినందిస్తున్నారని ప్రజల తరపున ముఖ్యంగా ఏలేరు వరద భాదితుల తరపున కృతజ్ఞతలను పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వ్యక్తం చేశారు. అమరావతి సచివాలయంలో బుధవారం రెండో ఈ-కెబినెట్ సమావేశం అనంతరం చంద్రబాబును రాజప్ప కలిసి అభినందించారు.
Updated Date - Sep 19 , 2024 | 12:04 AM