ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆక్రమణలను పూర్తిస్థాయిలో తొలగించాలి

ABN, Publish Date - Sep 30 , 2024 | 12:15 AM

సామర్లకోట, సెప్టెంబరు 29: పట్టణంలో ముంపు బెడద శాశ్వతంగా తొలగిపోవాలంటే డ్రైన్లపై ఆక్రమణలను పూర్తిస్థాయిలో తొలగించా ల్సిందేనని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మున్సిపల్‌ అధికారులను ఆదేశించా రు. ఆదివారం పట్టణంలో స్టేషన్‌ సెంటర్‌ రైల్వే డ్రైన్‌లో పూడికతొలగింపు

సామర్లకోటలో కాలువ పూడిక తొలగింపు పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే చినరాజప్ప

పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప

సామర్లకోట, సెప్టెంబరు 29: పట్టణంలో ముంపు బెడద శాశ్వతంగా తొలగిపోవాలంటే డ్రైన్లపై ఆక్రమణలను పూర్తిస్థాయిలో తొలగించా ల్సిందేనని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మున్సిపల్‌ అధికారులను ఆదేశించా రు. ఆదివారం పట్టణంలో స్టేషన్‌ సెంటర్‌ రైల్వే డ్రైన్‌లో పూడికతొలగింపు పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. కాలువల్లో పూడిక పూర్తిస్థాయిలో తొలగించాలని ఇప్పటికే వరదనీరు ప్రవాహం పెరిగిందన్నారు. పూడిక తొలగింపు పనులకు రూ.36 లక్షల నిధులు మంజూరుచేయించి పను లు చేపట్టామని తెలిపారు. కూటమి నాయకులు, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు. సామర్లకోట పట్టణ శివారు ఎంప్లాయిస్‌ కాలనీలో జనసేన నాయకులు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్య క్రమాన్ని ఎమ్మెల్యే చినరాజప్ప, జనసేన జిల్లా అఽధ్యక్షుడు తుమ్మల బాబు మొక్కలు నాటి నీరు పోసి ప్రారంభించారు. సామర్లకోట మండలం ఉండూరు గ్రామంలో జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌ సౌజన్యంతో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్సా శిబిరం ఏర్పాటుచేయగా ఎమ్మెల్యే చినరాజప్ప ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సుమారు 150 పశువులకు గర్భకోశవ్యాధుల చికిత్సలు నిర్వహి ంచి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొప్పిరెడ్డి సాం బమూర్తి, కొప్పిరెడ్డి రాజా, బచ్చల రామారావు, జనసేన నాయకులు కొప్పుల వాసు, వెన్నపు సత్యనారాయణ, సూర్యప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2024 | 12:15 AM