ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టీడీపీ కోసం పని చేసేవారికి గుర్తింపు

ABN, Publish Date - Nov 25 , 2024 | 01:05 AM

పిఠాపురం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ అన్నారు. ఆదివారం పిఠాపురం టీడీపీ కార్యాలయంలో నాయకులతో సమావేశం నిర్వహించారు. రానున్న నీటి సంఘాల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించుకోవా

సమావేశంలో మాట్లాడుతున్న వర్మ

మాజీ ఎమ్మెల్యే వర్మ

పిఠాపురం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ అన్నారు. ఆదివారం పిఠాపురం టీడీపీ కార్యాలయంలో నాయకులతో సమావేశం నిర్వహించారు. రానున్న నీటి సంఘాల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. అలాగే టీడీపీ సభ్యత్వాలు వేగవంతం చేయాలన్నారు. ప్రస్తుతం 15వేలు పూర్తయ్యింనది, మరింత పెంచాలన్నారు. వెలమ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ నియమితులైన బర్ల అప్పారావను సత్కరించారు. ఆయన పార్టీకి అందిం చిన సేవలను కొనియాడారు. సకుమళ్ల గంగాధర్‌, బర్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2024 | 01:05 AM