ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బ్యాడ్మింటన్‌లో వెంకటహర్ష ప్రతిభ

ABN, Publish Date - Oct 08 , 2024 | 12:56 AM

సామర్లకోట/కాకినాడ అర్బన్‌, అక్టోబరు 7: సామర్ల కోట మండలం అచ్చంపేటకు చెందిన వెంకటహర్ష ఆఫ్రికా లోని ఉగాండా, కంపాలాలో జరిగిన ఇంటర్‌నేషనల్‌ సిరీ స్‌-2024కు గాను బ్యాడ్మింటన్‌ మెన్స్‌ డబుల్స్‌ విభాగంలో ప్రథమస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ మేరకు ఉగాం

బంగారుపతకంతో హర్ష

సామర్లకోట/కాకినాడ అర్బన్‌, అక్టోబరు 7: సామర్ల కోట మండలం అచ్చంపేటకు చెందిన వెంకటహర్ష ఆఫ్రికా లోని ఉగాండా, కంపాలాలో జరిగిన ఇంటర్‌నేషనల్‌ సిరీ స్‌-2024కు గాను బ్యాడ్మింటన్‌ మెన్స్‌ డబుల్స్‌ విభాగంలో ప్రథమస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ మేరకు ఉగాండా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ సీఈవో సైమన్‌ ముగాబీ ప్రకటించారు. సోమవారం రాత్రి ఉగాండా నుంచి ఈజిప్టులో మంగళవారం నుంచి 4 రోజులపాటు జరగనున్న అంతర్జాతీయస్థాయి బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ పో టీల్లో పాల్గొనేందుకు వెళ్తున్నట్టు వెంకటహర్ష ఫోన్‌ ద్వారా ఆంధ్రజ్యోతికి తెలిపారు. ఇప్పటివరకూ భారత్‌ దేశం తరపున, ఏపీ రాష్ట్రం తరపున 26 దేశాలలో బ్యాడ్మింటన్‌ క్రీడా పోటీల్లో పాల్గొని హర్ష ప్రతిభ కనబరచడం విశేషం.

Updated Date - Oct 08 , 2024 | 12:56 AM