ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election 2024: జగన్‌పై దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్

ABN, Publish Date - Apr 14 , 2024 | 03:41 PM

శనివారం కలకలం సృష్టించిన సీఎం జగన్‌పై రాయిదాడి ఘటనపై ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ నుంచి ఫిర్యాదు తీసుకున్నారు.

విజయవాడ: శనివారం కలకలం సృష్టించిన సీఎం జగన్‌పై రాయిదాడి ఘటనపై ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వెలంపల్లి శ్రీనివాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాగా స్కూల్, టెంపుల్‌కు మధ్య ఓపెన్ ప్లేస్ నుంచి ఈ దాడి జరిగినట్లు పోలీసుల నిర్ధారించినట్టు తెలుస్తోంది. ఒక రాయితో దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఘటనా స్థలంలో కొన్ని క్లూస్‌ను కూడా సేకరించినట్టు తెలుస్తోంది.

Updated Date - Apr 14 , 2024 | 03:41 PM

Advertising
Advertising