ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అలరించిన భక్తిగీతాలు

ABN, Publish Date - Dec 27 , 2024 | 12:41 AM

కెనడా దేశానికి చెందిన భక్తులు ఆలపించిన పాటలు అలరింపజేశాయి. పర్తియాత్ర పేరుతో వందలాది మంది కెనడా భక్తులు గురువారం స్థానిక ప్రశాంతి నిలయం చేరుకున్నారు.

పాటలు పాడుతున్న కెనడా భక్తులు

పుట్టపర్తి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): కెనడా దేశానికి చెందిన భక్తులు ఆలపించిన పాటలు అలరింపజేశాయి. పర్తియాత్ర పేరుతో వందలాది మంది కెనడా భక్తులు గురువారం స్థానిక ప్రశాంతి నిలయం చేరుకున్నారు. సాయం త్రం సాయికుల్వంత సభామండపంలో కచేరి నిర్వహించారు. గంటపాటు సత్యసాయి ప్రేమతత్వంపై భక్తిగీతాలతో సందర్శకులను మంత్రముగ్ధులను చేశారు. శ్రీసత్యసాయి గ్లోబల్‌ కౌన్సిల్‌ కెనడా అధ్యక్షుడు అరుణసువేంద్రన ఆ దేశం లో చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరించారు. అనంతరం సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.

Updated Date - Dec 27 , 2024 | 12:41 AM