ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పన్ను ఎగవేతలను అరికట్టాలి: ఆర్థిక మంత్రి కేశవ్‌

ABN, Publish Date - Nov 27 , 2024 | 05:54 AM

రాష్ట్రంలో పన్ను ఎగవేతదారులు, అక్రమ వస్తు రవాణా రూపంలో ప్రభుత్వ ఖజానాకు ఏర్పడుతున్న నష్టాన్ని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అధికారులను ఆదేశించారు.

అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పన్ను ఎగవేతదారులు, అక్రమ వస్తు రవాణా రూపంలో ప్రభుత్వ ఖజానాకు ఏర్పడుతున్న నష్టాన్ని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అధికారులను ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని, చురుగ్గా వ్యవహరించాలని సూచించారు. నిజాయితీగా పన్నులు చెల్లించే వ్యాపారులు నష్టపోకుం డా చూడాలని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన వాణిజ్య పన్నుల శాఖ సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌ కుమా ర్‌, వాణిజ్య పన్నుల శాఖ చీఫ్‌ కమిషనర్‌ అహ్మద్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2024 | 05:54 AM