ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bhuvaneshwari: నాలుగు రోజుల భువనేశ్వరి పర్యటన షెడ్యూల్ ఇదే...

ABN, Publish Date - Feb 05 , 2024 | 11:45 AM

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌తో హఠాన్మరణం చెందిన కార్యకర్తల కుటుంబాలకు నారా భువనేశ్వరి అండగా నిలుస్తున్నారు. వారికి ఆర్థికి సాయం అందిస్తున్నారు. ‘‘నిజం గెలవాలి’’ పేరుతో భువనేశ్వరి పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు.

అమరావతి, ఫిబ్రవరి 5: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) అక్రమ అరెస్ట్‌తో హఠాన్మరణం చెందిన కార్యకర్తల కుటుంబాలకు నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) అండగా నిలుస్తున్నారు. వారికి ఆర్థికి సాయం అందిస్తున్నారు. ‘‘నిజం గెలవాలి’’ పేరుతో భువనేశ్వరి పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. హఠాన్మరణం చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను ఓదారుస్తూ.. అండంగా ఉంటామంటూ భరోసా ఇస్తున్నారు. ఇందులో భాగంగా రేపటి (ఫిబ్రవరి 5) నుంచి గుంటూరు, నరసారావుపేట, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు. నాలుగు రోజుల పాటు పర్యటన సాగనుంది. భువనేశ్వరి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌‌ను టీడీపీ ఖరారు చేసింది. రేపటి నుంచి ఈనెల 9 వరకు భువనేశ్వరి పర్యటన సాగనుంది.

పర్యటన వివరాలు...

  • 6న మంగళగిరి నియోజకవర్గంలో పర్యటన.

  • 7న తెనాలి, ప్రత్తిపాడు, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో పర్యటన.

  • 8న తాడికొండ నియోజకవర్గంలో పర్యటన.

  • 9న నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో పర్యటన.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 05 , 2024 | 12:01 PM

Advertising
Advertising