ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: గన్నవరం ఎయిర్‌పోర్టులో తుపాకీ కలకలం.. విద్యార్థి అరెస్టు

ABN, Publish Date - Dec 05 , 2024 | 01:49 PM

గన్నవరం ఎయిర్ పోర్టులోకి ఓ వ్యక్తి తుపాకీతో రావడం కలకలం రేపింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు..

Gannavaram Airport

విజయవాడ: గన్నవరం విమానాశ్రయంలో తుపాకీ కలకలం రేపింది. భద్రతా సిబ్బంది తనిఖీల్లో ఓ యువకుడి వద్ద ఓ తుపాకీతో పాటు రెండు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఓ ప్రైవేటు యూనివర్సిటీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నట్టుగా గుర్తించారు. గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్తున్న సదరు విద్యార్థిని భద్రతా సిబ్బంది అనుమానించి తనిఖీ చేశారు. అతని వద్ద బుల్లెట్లు, తుపాకీ లభించడంతో వెంటనే అతడిని గన్నవరం పోలీసులకు అప్పజెప్పారు. దీంతో అతడు ఎవరు, తుపాకీని తనతో తీసుకువెళ్లాల్సిన అవసరం ఏంటనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Eluru: యోగా క్లాస్‌కు రాలేదని ఓ విద్యార్థిని పట్ల టీచర్ ప్రవర్తన చూస్తే..


Updated Date - Dec 05 , 2024 | 02:01 PM