ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాజమండ్రి టు ఢిల్లీ.. నేటి నుంచి ఇండిగో ఎయిర్‌బస్‌

ABN, Publish Date - Dec 12 , 2024 | 02:43 AM

రాజమహేంద్రవరంలోని మధురపూడి విమానాశ్రయం నుంచి ఢిల్లీకి గురువారం నుంచి ఇండిగో ఎయిర్‌బస్‌ సర్వీసు మొదలవుతుందని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.చిన్నరాముడు చెప్పారు.

రాజమహేంద్రవరం, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరంలోని మధురపూడి విమానాశ్రయం నుంచి ఢిల్లీకి గురువారం నుంచి ఇండిగో ఎయిర్‌బస్‌ సర్వీసు మొదలవుతుందని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.చిన్నరాముడు చెప్పారు. ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ జ్ఞానేశ్వరరావు మాట్లాడుతూ గురువారం ఉదయం 6.30కు ఢిల్లీ నుంచి, మధురపూడి నుంచి ఉదయం 9కి ఢిల్లీ బయలుదేరుతుందన్నారు.

Updated Date - Dec 12 , 2024 | 02:44 AM