ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రభుత్వాస్పత్రి తనిఖీ

ABN, Publish Date - Dec 29 , 2024 | 12:34 AM

పట్టణంలోని ఏరియా ఆస్పత్రిని విజిలెన్స డీఎస్పీ నాగభూషణ శనివారం తనిఖీ చేశా రు. ఆస్పత్రిలో ప్రతి వార్డును పరిశీలించి వివరాలను ఆస్పత్రి సూపరింటెండెంట్‌ మాధవిని అడిగితెలుసుకున్నారు.

రికార్డులను పరిశీలిస్తున్న విజిలెన్స డీఎస్పీ

ధర్మవరం, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఏరియా ఆస్పత్రిని విజిలెన్స డీఎస్పీ నాగభూషణ శనివారం తనిఖీ చేశా రు. ఆస్పత్రిలో ప్రతి వార్డును పరిశీలించి వివరాలను ఆస్పత్రి సూపరింటెండెంట్‌ మాధవిని అడిగితెలుసుకున్నారు. మందుల గదిని పరిశీలించారు. ఐసీటీఎస్‌ కేంద్రాన్ని తనిఖీ చేసి హెచఐవీ, ఎయిడ్స్‌కు సంబంధించిన వివరాలను అడిగితెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.... ఆస్పత్రిలో అన్ని విభాగా లను పరిలించి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతా మన్నారు. ఆయన వెంట ఆస్పత్రి వైద్యులు నజీర్‌, ఏఓ వాసుప్రకాశ, సీఐ జమీర్‌బాషా, కానిస్టేబుల్‌ చంద్ర ఉన్నారు.

Updated Date - Dec 29 , 2024 | 12:34 AM