ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రేపే నింగిలోకి పీఎస్ఎల్వీ-సీ59

ABN, Publish Date - Dec 03 , 2024 | 06:22 AM

ఇస్రో మరో అంతరిక్ష యానానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌ నుంచి బుధవారం సాయంత్రం 4:08 గంటలకు పీఎ్‌సఎల్వీ-సీ59 రాకెట్‌ ప్రయోగాన్ని చేపట్టనుంది.

సూళ్లూరుపేట, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఇస్రో మరో అంతరిక్ష యానానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌ నుంచి బుధవారం సాయంత్రం 4:08 గంటలకు పీఎ్‌సఎల్వీ-సీ59 రాకెట్‌ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ రాకెట్‌ ద్వారా యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ (ఈఎ్‌సఏ)కి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాన్ని ఇస్రో కక్ష్యలోకి చేర్చనుంది. ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ఈ ప్రయోగానికి సంబంధించిన మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ (ఎంఆర్‌ఆర్‌) సమావేశాన్ని సోమవారం వీడియో కాన్పరెన్స్‌ ద్వారా నిర్వహించారు. అనంతరం షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌ అధ్యక్షతన లాంచింగ్‌ ఆథరైజేషన్‌ బోర్డు సమావేశమై ప్రయోగానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ప్రయోగానికి 25:30 గంటల ముందు అంటే.. మంగళవారం మధ్యాహ్నం 2:38 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించనున్నారు.

Updated Date - Dec 03 , 2024 | 06:23 AM