వైసీపీకి జయమంగళ గుడ్‌బై
ABN, Publish Date - Nov 24 , 2024 | 03:07 AM
‘పదవిలో ఉన్నా పేదల కో సం పనిచేయలేకపోతున్నా.
పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికీ
రాజీనామా.. జనసేనలో చేరే అవకాశం!
కైకలూరు, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): ‘పదవిలో ఉన్నా పేదల కో సం పనిచేయలేకపోతున్నా. ఆ మనస్తాపంతోనే ఎమ్మెల్సీ పదవికి, వైసీపీ సభ్యత్వానికీ రాజీనామా చేస్తున్నా’ అని జయమంగళ వెంకటరమణ తెలిపారు. కైకలూరులో శనివారం ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ రాజీనామా పత్రాన్ని మండలి చైర్మన్ మోషేన్ రాజుకు భీమవరంలో అందజేసినట్టు తెలిపారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా జగన్‌కు పంపించానన్నారు.
Updated Date - Nov 24 , 2024 | 03:10 AM