ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కూటమి ప్రభుత్వంలో అభివృద్ధికి పెద్దపీట

ABN, Publish Date - Oct 16 , 2024 | 12:06 AM

అధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే కూటమి ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని తంబళ్లపల్లె నియోజ కవర్గ టీడీపీ నేత దాసరిపల్లి జయచంద్రా రెడ్డి పేర్కొన్నారు.

ములకలచెరువులో రోడ్డు పనులు ప్రారంభిస్తున్న టీడీపీ నేత జయచంద్రారెడ్డి

ములకలచెరువు, అక్టోబరు 15(ఆంధ్రజ్యో తి): అధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే కూటమి ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని తంబళ్లపల్లె నియోజ కవర్గ టీడీపీ నేత దాసరిపల్లి జయచంద్రా రెడ్డి పేర్కొన్నారు. ములకలచెరువులోని వినాయకనగర్‌లో మంగళవారం పల్లెపండ గ కార్యక్రమంలో భాగంగా నాలుగు సీసీ రోడ్లకు భూమి పూజ చేసి పనులు ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలైన సీసీ రోడ్లు, మురుగునీటి కాలువల పనులు ప్రారం భిస్తున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తంబళ్లపల్లె నియోజకవర్గం అబివృద్ధికి ఆమడదూరంలో ఉండిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గ ప్రజలకు మంచి రోజులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా ఏపీడీ మధుబాబు, ఎంపీడీవో హరినారాయణ, పీఆర్‌ ఏఈ అనిత, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్‌ అధికార ప్రతి నిధి గుత్తికొండ త్యాగరాజు, జిల్లా కార్యదర్శి యర్రగుడి సురేష్‌, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ ఛైర్మన కేవీ రమణ, మాజీ ఎంపీపీ సిగి నరసింహులు, మాజీ వైస్‌ ఎంపీపీ నరసింహారెడ్డి, నేతలు మంత్రి గిరిధర్‌రెడ్డి, కట్టా సురేంద్రనాయుడు, కేశవరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, మూగి రవిచంద్ర, భాస్కర్‌రెడ్డి, గంగాదేవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 16 , 2024 | 12:06 AM