ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కళాశాల వద్ద బస్‌షెల్టర్‌ నిర్మించండి

ABN, Publish Date - Oct 07 , 2024 | 12:35 AM

మండల కేంద్రమైన వేములలోని కళాశాలల వద్ద బస్‌షెల్టర్‌ నిర్మించాలని విద్యార్థులు కోరుతున్నారు.

బస్‌షెల్టర్‌ ఏర్పాటు చేయాలని కోరుతున్న విద్యార్థులు

వేముల, అక్టోబరు 6: మండల కేంద్రమైన వేములలోని కళాశాలల వద్ద బస్‌షెల్టర్‌ నిర్మించాలని విద్యార్థులు కోరుతున్నారు. వేములలోని ప్రభుత్వ ఐటీఐ, జూనియ ర్‌ కళాశాలలకు పులివెందుల, వేం పల్లె, తాళ్లపల్లె, కొత్తపల్లె, వేల్పుల తదితర గ్రామాల నుంచి సుమారు 250 మంది విద్యార్థులు చదువుకునేదుకు వస్తుంటారు. అయితే వీరు తిరిగి ఇళ్లకు వెళ్లేందుకు బస్సుల కోసం వేచిఉండే సమయంలో ఇబ్బందులుపడుతున్నారు. బస్‌షెల్టర్‌ లేకపోవడంతో వర్షం వస్తే వర్షంలోను, ఎండలోనే నిలబడాల్సి వ స్తోందని వాపోతున్నారు. కావున సంబంధిత అధికారులు స్పందించి బస్‌షెల్టర్‌ నిర్మించి రిక్వెస్ట్‌ బస్టాప్‌ ఏర్పాటుచేయాలని కోరుతున్నారు.

Updated Date - Oct 07 , 2024 | 12:35 AM