ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వెంకన్న ఆలయ ఆభరణాలు తనిఖీ

ABN, Publish Date - Sep 16 , 2024 | 11:53 PM

తంబళ్లపల్లె మండలం కోసు వారిపల్లె ప్రసన్న వేంకటరమణ స్వామి ఆలయానికి సం బంధించి స్వామి, అమ్మవారి ఆభరణాలను టీటీడీ గోల్డ్‌ వెరిఫికేషన అధికారులు ఇన్వెంటరీ తనిఖీ చేశారు.

ఆభరణాలను తనీఖీ చేస్తున్న టీటీడీ అధికారులు

తంబళ్లపల్లె, సెప్టెంబరు 16: తంబళ్లపల్లె మండలం కోసు వారిపల్లె ప్రసన్న వేంకటరమణ స్వామి ఆలయానికి సం బంధించి స్వామి, అమ్మవారి ఆభరణాలను టీటీడీ గోల్డ్‌ వెరిఫికేషన అధికారులు ఇన్వెంటరీ తనిఖీ చేశారు. సోమ వారం టీటీడీ ఇన్వెంటరీ తనిఖీ అధికారుల బృందం సభ్యు లు ఏఈవో గోపినాథ్‌, సూపరింటెండెంట్‌ మునిబాలకు మార్‌, మునిచెంగల్రాయులు ఆలయంలో ఆభరణాలను పరిశీలించారు. ప్రతి ఏడాది చేపట్టే సాధారణ తనిఖీల్లో భాగంగా ఆలయానికి సంబఽంధించి స్వామి, అమ్మవారి నగ లను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. అన్ని ఆభర ణాలు సవ్యంగా ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూ టీ ఈవో వరలక్ష్మీ, ఆలయ ఇనస్పెక్టర్‌ దిశంతకుమార్‌, సిబ్బంది నగేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2024 | 11:53 PM

Advertising
Advertising