ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రతి రైతు ఈక్రాప్‌ చేయించుకోవాలి

ABN, Publish Date - Dec 26 , 2024 | 11:43 PM

ప్రతి రైతు ఈ క్రాప్‌ నమోదు చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్‌ సూచించారు.

రైతులతో మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్‌

చిన్నమండెం, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): ప్రతి రైతు ఈ క్రాప్‌ నమోదు చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్‌ సూచించారు. మండలంలోని దిగువ గొట్టివీడు రైతు సేవా కేంద్రం పరిధిలో ఆయన రైతులతో సమావేశమయ్యారు. అనంతరం క్షేత్ర స్థాయిలో ఈ పంట నమోదును పర్యవేక్షించారు. రబీ సీజన్‌లో సాగు చేసిన పంటలకు రైతులు తప్పనిసరిగా ఈపంట నమోదు చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ రాజేశ్‌, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2024 | 11:43 PM