ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రతి ఒక్కరూ మానసిక ఆరోగ్యం కలిగి ఉండాలి

ABN, Publish Date - Oct 11 , 2024 | 12:08 AM

ప్రతి ఒక్కరూ మానసిక ఆరోగ్యం కలిగి ఉండాలని డీఎల్‌ఎ్‌సఏ సెక్రటరీ, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌. బాబాపక్రుద్దీన్‌ పేర్కొన్నారు.

శిశు సంరక్షణ సంస్థలోని చిన్నారిని పరిశీలిస్తున్న జడ్జి

సీనియర్‌ సివిల్‌ జడ్జి బాబాపక్రుద్దీన్‌

కడప(రూరల్‌), అక్టోబరు10 : ప్రతి ఒక్కరూ మానసిక ఆరోగ్యం కలిగి ఉండాలని డీఎల్‌ఎ్‌సఏ సెక్రటరీ, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌. బాబాపక్రుద్దీన్‌ పేర్కొన్నారు. ప్రపంచ మా నసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం రిమ్స్‌ ఆవరణంలోని ఇనస్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌లో న్యాయ విజ్ఙాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ అన్ని సంపదల కన్నా ఆరోగ్య సంపద గొప్పదన్నారు. ఆరోగ్యం చెడిపోతే సమస్త సమస్యలకు కారణమవుతుందన్నారు. మానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహనను పెంచుకోవాలన్నారు. అనంతరం నగరంలోని బృందా హోల్డేజ్‌ హోం, చౌడమ్మ హోల్డేజ్‌ హోమ్‌, మా అమ్మ ఒడి, శక్తి సదన్‌, శిశుసంరక్షణ సంస్థలను జడ్జి బాబా పక్రుద్దీన్‌ విజిట్‌చేశారు.

Updated Date - Oct 11 , 2024 | 12:09 AM