ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పోటీ ప్రపంచంలో నైపుణ్యత కలవారే రాణిస్తారు: ప్రిన్సిపాల్‌

ABN, Publish Date - Sep 27 , 2024 | 11:07 PM

ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యత కలవారే రాణిస్తారని పీజీ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ పద్మ అన్నారు.

మాట్లాడుతున్న వైస్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ పద్మ

కడప (ఎడ్యుకేషన), సెప్టెంబరు 27: ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యత కలవారే రాణిస్తారని పీజీ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ పద్మ అన్నారు. శుక్రవారం వైవీ యూనివర్సిటీ ప్రాంగణం అన్నమాచార్య సెనెట్‌హాలులో వ్యూహాలు, సవాళ్లు, నైపుణ్యం, ఆధారిత పాఠ్యాంశాలు అనే అంశంపై రెండురోజుల జాతీయ వర్క్‌షాపు ముగింపు సమావేశంలో ఆమె మాట్లాడుతూ చదువు ద్వారా నేర్చుకుంటున్న పనిలో నైపుణ్యత లేకపోతే ప్రస్తుత పోటీ తత్వంలో రాణించడం కష్టవన్నారు. నైపుణ్యం కలవారికి అవకాశాలు మెండుగా లభి స్తాయన్నారు. ప్రొఫెసరు రియాజున్నీసా, పార్వతి, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 27 , 2024 | 11:07 PM