ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ABN, Publish Date - Sep 27 , 2024 | 11:04 PM

ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆరోగ్యకర వాతావరణం ఉంటుందని మలేరియా సబ్‌యూనిట్‌ అధికారి సిద్దయ్య తెలిపారు.

ప్రజలకు అవగాహన కల్పిస్తున్న సబ్‌యూనిట్‌ అధికారి సిద్దయ్య

పులివెందుల రూరల్‌, సెప్టెంబరు 27: ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆరోగ్యకర వాతావరణం ఉంటుందని మలేరియా సబ్‌యూనిట్‌ అధికారి సిద్దయ్య తెలిపారు. శుక్రవారం మండలంలోని ఎర్రబల్లె గ్రామంలో ఫ్రైడే-డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. దోమ లార్వా ఉన్నచోట అబేట్‌ పిచికారీ చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. దోమల వ్యాప్తికి కారణమయ్యే వాతావరణాన్ని వివరించారు. దోమల వలన కలిగే వ్యాధులను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచఈఓ సతీ్‌షకుమార్‌, ల్యాబ్‌ టెక్నీషియన నరేష్‌, ఎంఎల్‌హెచపి వైభవి, ఆరోగ్య కార్యకర్త లక్ష్మిభార్గవి, ఆశాకార్యకర్తలు కమలమ్మ, రామలక్షుమ్మ పాల్గొన్నారు.

Updated Date - Sep 27 , 2024 | 11:04 PM