ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సహజవనరులను సంరక్షిద్దాం

ABN, Publish Date - Sep 23 , 2024 | 11:59 PM

సహజవనరులను సంరక్షిద్దాం అంటూ వివిధ పార్టీల నాయకులు, అధికారులు పేర్కొన్నారు.

ప్రతిజ్ఞ చేస్తున్న ఎమ్మెల్సీ, తదితరులు

పులివెందుల రూరల్‌, సెప్టెంబరు 23: సహజవనరులను సంరక్షిద్దాం అంటూ వివిధ పార్టీల నాయకులు, అధికారులు పేర్కొన్నారు. పులివెందులలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించా రు. పులివెందుల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం నుంచి శ్రీరామహాల్‌ సర్కిల్‌ మీదుగా పార్నపల్లె రోడ్డు, పూలంగళ్ల సర్కిల్‌, బోలేవార్డు మీదుగా కడప సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు చేతబట్టి ‘ప్రకృతి వనరులు దేశానికి వరాలు, సహజవనరులను సంరక్షిద్దాం, పచ్చదనాన్ని పెంచుదాం.. ప్లాస్టిక్‌ను నిషేది ద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం’ అంటూ నినాదాలు చేశా రు. పూలంగళ్ల వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన వరప్రసాద్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రా ముడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి, స్నేహిత అమృత హస్తం సేవా సమితి అధ్యక్షుడు రాజు, బీజేపీ నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Sep 23 , 2024 | 11:59 PM