ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫ్రీహోల్డ్‌ వెరిఫికేషన బాధ్యతగా చేయండి

ABN, Publish Date - Oct 18 , 2024 | 11:45 PM

ఫ్రీహోల్డ్‌ ల్యాండ్‌ వెరిఫికేషనను బాధ్యతగా చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజేంద్రన అధికారులను ఆదేశించారు.

ఫ్రీహోల్డ్‌ ల్యాండ్‌ రికార్డులనుపరిశీలిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజేంద్రన

పెద్దమండ్యం, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): ఫ్రీహోల్డ్‌ ల్యాండ్‌ వెరిఫికేషనను బాధ్యతగా చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజేంద్రన అధికారులను ఆదేశించారు. పెద్దమండ్యం తహసీల్దార్‌ కార్యాలయం లో శుక్రవారం తహసీల్దార్‌ సయ్యద్‌ ఆహ్మద్‌, వీఆర్‌వోల తో సమావేశం నిర్వహించారు. అనంతరం మండలంలో ఫ్రీహోల్డ్‌ ల్యాండ్‌ రికార్డుల వెరిఫికేషనను పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ ఫ్రీహోల్డ్‌ రికార్డులను జా యింట్‌ కలెక్టర్‌కు అందజేసి వివరాలను తెలియజేశారు. మండలంలోని అన్ని గ్రామాల పరిధిలో ఫ్రీహోల్డ్‌లో న్న భూమి వివరాల రికార్డులను పరిశీలించారు. తప్పులు లేని రికార్డులను సిద్ధం చేయాలన్నారు. మండల సర్వే యర్‌ హసీనతాజ్‌, మండల ఆర్‌ఐ రమేష్‌, వీఆర్‌వోలు పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2024 | 11:45 PM