ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని

ABN, Publish Date - Oct 14 , 2024 | 11:32 PM

ప్రజలు ఇచ్చే సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అడిషనల్‌ కమిషనర్‌ రాకేశచంద్రం తెలిపారు.

అర్జీలు స్వీకరిస్తున్న రాకేశచంద్రం

కడప ఎడ్యుకేషన, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి) : ప్రజలు ఇచ్చే సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అడిషనల్‌ కమిషనర్‌ రాకేశచంద్రం తెలిపారు. సో మవారం కడప కార్పొరేషన వీడియో కాన్ఫరెన్సహాలులో ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కార్పొరేషన పరిధిలో 16 అర్జీలు వచ్చాయన్నారు. ఇంజనీరింగ్‌ విభాగానికి సంబంధించి 6, రెవెన్యూ విబాగం 5, టౌన ప్లానింగ్‌ 3, హెల్త్‌ విభాగం 1, ఎడ్యుకేషన 1 వచ్చాయని తెలిపారు. వీటిని అధికారులకు పంపామని, వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తారన్నారు. ఎంహెచఓ చంద్రశేఖర్‌, ఈఈ ధనలక్ష్మి, నారాయణస్వామి, అసిస్టెంటు సిటీ ప్లానర్‌ నాగేంద్ర పాల్గొన్నారు.

Updated Date - Oct 14 , 2024 | 11:32 PM