ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విజయదుర్గాదేవి ఆలయంలో రాహుకాల పూజలు

ABN, Publish Date - Oct 15 , 2024 | 11:26 PM

విజయదుర్గాదేవి ఆలయంలో మంగళవారం రాహుకాల సమయంలో భక్తులు అమ్మవారికి ప్రీతికరమైన నిమ్మకాయ దీపాలు వెలిగించి నవగ్రహ పూజలు చేశారు.

రాహుకాల పూజల్లో పాల్గొన్న భక్తులు

కడప కల్చరల్‌, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి) : విజయదుర్గాదేవి ఆలయంలో మంగళవారం రాహుకాల సమయంలో భక్తులు అమ్మవారికి ప్రీతికరమైన నిమ్మకాయ దీపాలు వెలిగించి నవగ్రహ పూజలు చేశారు. ఈ రాహుకాల పూజలు గత 18 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా చేస్తున్నామని, ఈ పూజల్లో జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది భక్తులు పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున పంచామృతాభిషేకం నిర్వహించి అనంతరం విజయదుర్గాదేవిని చక్కగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయ అర్చకస్వాములు, మధ్యాహ్నం 3 నుంచి 4.30 వరకు అమ్మవారి సన్నిధిలో రాహుకాల పూజలు నిర్వహించారు. భక్తులకు పూజా విధానాన్ని వివరించారు.

Updated Date - Oct 15 , 2024 | 11:26 PM