ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: రోజా నిజస్వరూపం పోసాని లీలలు బయటపెట్టిన కిరాక్ ఆర్పీ ..!

ABN, Publish Date - May 10 , 2024 | 02:58 PM

ఈ ఎన్నికల్లో గెలుపు కూటమిదేని.. ఓటమి వైసీపీదేని జబర్దస్ నటుడు కిరాక్ ఆర్పీ స్పష్టం చేశారు. పిఠాపురంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కల్యాణ్‌కు, నెల్లూరు లోక్‌సభ అభ్యర్ధి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా కిరాక్ ఆర్పీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

హైదరాబాద్, మే 10: ఈ ఎన్నికల్లో గెలుపు కూటమిదేని.. ఓటమి వైసీపీదేని జబర్దస్ నటుడు కిరాక్ ఆర్పీ స్పష్టం చేశారు. పిఠాపురంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కల్యాణ్‌కు, నెల్లూరు లోక్‌సభ అభ్యర్ధి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా కిరాక్ ఆర్పీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే కూటమి నేతలపై వైసీపీ అగ్రనేతలు పలువురు పరుష పదజాలంతో ఆరోపణలు సంధిస్తున్నారు.


ఇక మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యలపై కిరాక్ ఆర్పీ తనదైన శైలిలో ఇప్పటికే కౌంటర్ ఇచ్చారు. ఆర్పీ చేసిన వ్యాఖ్యలు.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. వైసీపీ నేతల వ్యాఖ్యలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్‌ వేదికగా కిరాక్ ఆర్పీ తనదైన శైలిలో స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఓడిపోయే ఫస్ట్ సీటు మంత్రి ఆర్కే రోజాదేనని పేర్కొన్నారు. అయితే తాను ఏ పదవి ఆశించి.. ఈ ఎన్నికల ప్రచారం చేయడం లేదని చెప్పారు.


తాను కూటమి అభ్యర్థులకు స్వచ్ఛందంగా ప్రచారం చేస్తున్నానని తెలిపారు. అయితే ఓ మహానుభావుడు చేస్తున్న రావణకాష్టానికి భయపడి.. బాధపడి తాను కూటమి అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నానని కిరాక్ ఆర్పీ వెల్లడించారు. ఈ కూటమి.. అవతల వాళ్లకు ఓటమి అని క్లియర్ కట్‌గా స్పష్టం చేశారు. అందులో ఎటవంటి సందేహం లేదన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవిపై పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలపై కిరాక్ ఆర్పీ స్పందించారు. అలాగే శ్రీరెడ్డిపై కిరాక్ ఆర్పీ ఘాటుగా స్పందించారు.

Read Latest National News And Telugu News

Updated Date - May 10 , 2024 | 02:58 PM

Advertising
Advertising