ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Amaravati: రాజధాని అమరావతిలో ఊపందుకున్న పనులు..

ABN, Publish Date - Jun 10 , 2024 | 01:58 PM

అమరావతి: రాజధాని అమరావతిలో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే వందకు పైగా జేసీబీ యంత్రాలు కంప, పిచ్చి చెట్లను తొలగించే పనులలో దుమ్మురేపుతున్నాయి. రాత్రిళ్లు కూడా యంత్రాలు పనులు చేస్తున్నాయి. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం 217 చదరపు కిలోమీటర్ల రాజధాని అమరావతిలో 32 పెద్ద రోడ్‌లను నిర్మాణం చేయటానికి టీడీపీ ప్రభుత్వం సంకల్పించింది.

అమరావతి: రాజధాని అమరావతి (Amaravati)లో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు (Jungle Clearance Works) ఊపందుకున్నాయి. ఇప్పటికే వందకు పైగా జేసీబీ యంత్రాలు (JCB Machinery) కంప, పిచ్చి చెట్లను తొలగించే పనులలో దుమ్మురేపుతున్నాయి. రాత్రిళ్లు కూడా యంత్రాలు పనులు చేస్తున్నాయి. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం 217 చదరపు కిలోమీటర్ల రాజధాని అమరావతిలో 32 పెద్ద రోడ్‌లను నిర్మాణం చేయటానికి టీడీపీ ప్రభుత్వం సంకల్పించింది. అవి వివిధ దశలలోకి వచ్చాయి. ఈలోపు వైసీపీ ప్రభుత్వం వచ్చి ఆ పనులు ఆగిపోయాయి. ఆయా రోడ్డు వెంట ముళ్లపొదళ్లను యంత్రాలు తొలగిస్తున్నాయి. ప్రధాన రోడ్ల నిర్మాణం పూర్తి చేసి రైతుల ప్లాట్లలో అభివృద్ధి పనులు చేయటానికి సీఆర్డీఏ అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. ఆదివారం రాజధానిలో భవన నిర్మాణాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ పరిశీలించారు. జంగిల్‌ క్లియరెన్స్‌ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. స్ట్రీట్‌ లైట్లు రాజధానిలో వెలుగులు జిమ్మాలని ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వం ఆర్‌-5జోన్‌ను క్రియేట్‌ చేసి మాస్టర్‌ప్లాన్‌ను విచ్ఛినం చేయటానకి ప్రయత్నించింది. దానిని రైతులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి అడ్డుకున్నారు. దీనిపై తగిన విధంగా చర్యలు తీసుకుంటామని సీఎస్‌ పేర్కొన్నారు. సీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌యాదవ్‌, ఇంజనీరింగ్‌ అధికారులు సీఎస్‌తో పాటు ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ సభ ఏర్పాట్లు వేగవంతం

తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తా..: కిషన్ రెడ్డి

హీరోలుగా ఉన్న ఆ నేతలు ఇప్పుడు జీరోలు..

కేబినెట్‌ బెర్త్‌లపై ఆ ఎమ్మెల్యేల ఆశలు..

ఆ జిల్లాలో వైసీపీ ఓటమికి కారణాలు ఇవే..

బరిలోకి బాబు!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Read more!

Updated Date - Jun 10 , 2024 | 01:59 PM

Advertising
Advertising