ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అమితషాను మంత్రి పదవి నుంచి తొలగించాలి

ABN, Publish Date - Dec 25 , 2024 | 12:45 AM

అమితా షాను కేంద్ర హోం మంత్రి పదవి నుంచి తొలగించాలని కర్నూలు జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు పరిగెల మురళీకృష్ణ డిమాండ్‌ చేశారు.

కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

కర్నూలు కలెక్టరేట్‌, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): అమితా షాను కేంద్ర హోం మంత్రి పదవి నుంచి తొలగించాలని కర్నూలు జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు పరిగెల మురళీకృష్ణ డిమాండ్‌ చేశారు. అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ పిలుపు మేరకు మంగళవారం కలెక్టర్‌ కార్యాలయంలోని కలెక్టర్‌ పి.రంజిత బాషాకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ రాజ్యసభలో కేంద్ర మంత్రి అమితషా భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. కార్యక్రమంలో ఎనసీ బజారన్న, అనంతరత్నం మాదిగ, షేక్‌ మబాలిక్‌, సయ్యద్‌ నవీద్‌, డీవీ సాంబ శివుడు, ఎస్‌.ప్రమీల పాల్గొన్నారు.

Updated Date - Dec 25 , 2024 | 12:45 AM