ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హిట్‌ అండ్‌ రన్‌ కేసులపై అప్రమత్తంగా ఉండాలి

ABN, Publish Date - Dec 31 , 2024 | 11:49 PM

ఉమ్మడి కర్నూలు జిల్లాలో హిట్‌ అండ్‌ రన్‌ కేసులపై సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండి నేరస్థులను పట్టుకోవడంలో కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి కోరారు.

మాట్లాడుతున్న న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకట శేషాద్రి

కర్నూల లీగల్‌, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు జిల్లాలో హిట్‌ అండ్‌ రన్‌ కేసులపై సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండి నేరస్థులను పట్టుకోవడంలో కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి కోరారు. మంగళవారం స్థానిక న్యాయ సేవా సదన్‌ భవనంలో జరిగిన హిట్‌ అండ్‌ రన్‌ కేసుల జిల్లా స్థాయి అధికారుల సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలో నమోదైన హిట్‌ అండ్‌ కేసుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను హిట్‌ అండ్‌ రన్‌ కేసులలో నేరస్థులను పట్టుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన అధికారులతో చర్చించారు.

Updated Date - Dec 31 , 2024 | 11:49 PM