ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆలయ నిర్మాణానికి భూమి పూజ

ABN, Publish Date - Dec 08 , 2024 | 12:17 AM

మండలంలోని తరిగోపుల మజారా రామ సముద్రం గ్రామంలో శని వారం లక్ష్మీవేంకటేశ్వర స్వామి నూతన దేవాలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు.

భూమిపూజ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి

జూపాడుబంగ్లా, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తరిగోపుల మజారా రామ సముద్రం గ్రామంలో శని వారం లక్ష్మీవేంకటేశ్వర స్వామి నూతన దేవాలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. పురోహితులు వేదమంత్రాలతో చేపట్టారు. ఈ కార్యక్రమానికి నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు. టీడీపీ నాయకులు నాగేశ్వరరావు, సుధాకర్‌రెడ్డి, సతీష్‌రెడ్డి, శివానందరెడ్డి, సైఫద్దీన్‌, బాలనారాయణగౌడు, వెంకట స్వామి, రమణ, బాలసంజన్న, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - Dec 08 , 2024 | 12:17 AM