దుర్గాభోగేశ్వరుడి హుండీ ఆదాయం లెక్కింపు
ABN, Publish Date - Dec 06 , 2024 | 01:06 AM
మండలంలోని గడిగరేవుల గ్రామసమీపంలో వెలసిన దుర్గాభోగేశ్వర ఆలయంలో గురువారం సబ్ ఇన్‌స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి ఆధ్వర్యంలో దుర్గాభోగేశ్వరుడికి భక్తులు చెల్లించిన ముడుపులను లెక్కించారు.
గడివేముల, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గడిగరేవుల గ్రామసమీపంలో వెలసిన దుర్గాభోగేశ్వర ఆలయంలో గురువారం సబ్ ఇన్‌స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి ఆధ్వర్యంలో దుర్గాభోగేశ్వరుడికి భక్తులు చెల్లించిన ముడుపులను లెక్కించారు. 9 నెలలకు సంబంధించి హుండీ లెక్కించగా రూ.1,834,371 ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వాహణాధికారి వీఎల్‌ఎన్ రామానుజన్ తెలిపారు. ఆలయ సిబ్బంది ఉన్నారు.
Updated Date - Dec 06 , 2024 | 01:06 AM