ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళాలు

ABN, Publish Date - Dec 08 , 2024 | 11:50 PM

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న శాశ్వత అన్నప్రసాద వితరణ పథకానికి రాజమహేందరవరానికి చెందిన ఎస్‌ఎల్‌ నరసింహమూర్తి అనే భక్తుడు కుటుంబ సమేతంగా కలిసి రూ. 1,01,116 ల విరాళాన్ని అందించారు.

భక్తులకు స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేస్తున్న పర్యవేక్షకురాలు హిమబిందు

శ్రీశైలం, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న శాశ్వత అన్నప్రసాద వితరణ పథకానికి రాజమహేందరవరానికి చెందిన ఎస్‌ఎల్‌ నరసింహమూర్తి అనే భక్తుడు కుటుంబ సమేతంగా కలిసి రూ. 1,01,116 ల విరాళాన్ని అందించారు. నల్గొండకు చెందిన ఎస్‌.నారాయణ వర్మ అనే భక్తుడు రూ. లక్ష విరాళాన్ని పర్యవేక్షకులు టి.హిమబిందుకు అందజేశారు. దాతకు దేవస్థానం అధికారులు స్వామివారి శేషవస్త్రం, స్వామి, అమ్మవార్ల చిత్రపటం, ప్రసాదాలను అందజేసి సత్కరించారు.

Updated Date - Dec 08 , 2024 | 11:50 PM