ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హై లెవెల్‌ బ్రిడ్జి నిర్మాణానికి కృషి: ఎంపీ

ABN, Publish Date - Sep 06 , 2024 | 01:20 AM

తేళ్ళపూరి - రాయపాడు గ్రామాల మధ్య ఉన్న లోలెవెల్‌ బ్రిడ్జి స్థానంలో హైలెవెల్‌ బ్రిడ్జిని నిర్మించేందుకు కృషి చేస్తామని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు.

కుందూనది ప్రవాహ తీవ్రతను పరిశీలిస్తున్న ఎంపీ బైరెడ్డి శబరి

గోస్పాడు, సెప్టెంబరు 5: తేళ్ళపూరి - రాయపాడు గ్రామాల మధ్య ఉన్న లోలెవెల్‌ బ్రిడ్జి స్థానంలో హైలెవెల్‌ బ్రిడ్జిని నిర్మించేందుకు కృషి చేస్తామని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. కుందూనది ప్రవాహ తీవ్రతను గురువారం పరిశీలించారు. తీవ్రత ఎక్కువగా ఉందని, సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. కుందూనది పక్కన ఉన్న పంట పొలాల్లోని పంటలకు నష్టం జరిగిందా? లేదా? అని వ్యవసాయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఆర్డీవో మల్లికార్జునరెడ్డి, తహసీల్దార్‌ షేక్‌ మోహిద్దీన్‌, డిప్యూటీ తహసీల్దార్‌ విజయశేఖర్‌, వ్యవసాయాధికారులు, రైతులు, తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 06 , 2024 | 01:20 AM

Advertising
Advertising