ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఊడుమాల్పురంలో పంటకోత ప్రయోగం

ABN, Publish Date - Dec 01 , 2024 | 12:07 AM

ఊడుమాల్పురం గ్రామంలో శనివారం వరి పంటకోత ప్రయోగం నిర్వహించారు. వరి పంటలో పంటకోత ప్రయోగంతో వచ్చిన దిగుబడి ఆధారంగా క్రాప్‌ ఇన్సూరెన్స్‌ వర్తింపజేయనున్నట్లు డీఏవో మురళీకృష్ణ తెలిపారు.

దిగుబడిని అంచనా వేస్తున్న డీఏవో

నంద్యాల రూరల్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఊడుమాల్పురం గ్రామంలో శనివారం వరి పంటకోత ప్రయోగం నిర్వహించారు. వరి పంటలో పంటకోత ప్రయోగంతో వచ్చిన దిగుబడి ఆధారంగా క్రాప్‌ ఇన్సూరెన్స్‌ వర్తింపజేయనున్నట్లు డీఏవో మురళీకృష్ణ తెలిపారు. 5ఇంటు5 మీటర్ల బాగంలో ప్రయోగం చేపట్టగా 17,350 కేజీల దిగుబడి వచ్చిందని తెలిపారు. దిగుబడి ప్రకారం అంచనా మేరకు ఎకరాకు 28.1 క్వింటాలు దిగుబడి వస్తుందని చెప్పారు. ఏవో ప్రసాదరావు, వ్యవసాయ విస్తరణాధి కారి మనోహర్‌, వ్యవసాయ సహాయకురాలు సంధ్య పాల్గొన్నారు.

Updated Date - Dec 01 , 2024 | 12:07 AM