ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మహానందీశ్వరుడి ఆదాయం రూ.35 లక్షలు

ABN, Publish Date - Sep 11 , 2024 | 12:11 AM

భక్తులు సమర్పించిన కానుకల ద్వారా మహానంది దేవస్థానానికి రూ.35,20,076 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు.

హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న భక్తులు

మహానంది, సెప్టెంబరు 10: భక్తులు సమర్పించిన కానుకల ద్వారా మహానంది దేవస్థానానికి రూ.35,20,076 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం మహానంది క్షేత్రంలోని కామేశ్వరీ దేవి సహిత మహానందీశ్వర స్వామి ఆలయంలోని హుండీలను ఉద్యోగులు, భక్తులు, సేవకుల ఆధ్వర్యంలో లెక్కింపు చేశారు. మహానంది క్షేత్రంలోని ఉభయ దేవాలయాల హుండీల ద్వారా ఈ ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు. 49 రోజులకు గానూ ఈ ఆదాయం వచ్చినట్లు చెప్పారు. ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 11 , 2024 | 12:11 AM

Advertising
Advertising