ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా మోదీ జన్మదిన వేడుకలు

ABN, Publish Date - Sep 18 , 2024 | 12:29 AM

భారత ప్రధాని నరేంద్ర మోదీ 74వ జన్మదిన వేడుకలను నగరంలోని 46వ వార్డు అశోక్‌నగర్‌లో ఘనంగా నిర్వహించారు.

కేక్‌ను కట్‌ చేస్తున్న నగరూరు రాఘవేంద్ర, బీజేపీ నాయకులు

కర్నూలు (కల్చరల్‌), సెప్టెంబరు 17: భారత ప్రధాని నరేంద్ర మోదీ 74వ జన్మదిన వేడుకలను నగరంలోని 46వ వార్డు అశోక్‌నగర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు నగరూరు రాఘవేంద్ర ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు అశోక్‌ నగర్‌లోని ద్వారకామాయి, ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజాలు చేశారు. అనంతరం మోదీ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసి భారీ కేక్‌ను కట్‌ చేశారు. ఈసందర్భంగా నగరూరు రాఘ వేంద్ర మాట్లాడుతూ గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో భారత ప్రధాన మం త్రులు బుల్లెట్‌ ప్రూఫ్‌ అద్దాల మధ్య స్వాతంత్య్ర వేడుకలు నిర్వహిం చుకునే దుస్థితి ఉండేదని విమర్శించారు. నేడు నరేంద్ర మోదీ భారత ను ప్రపంచ దేశాల్లోనే మొదటి స్థానంలో నిలుపుతూ ఈ దేశ ఘన తను చాటి చెబుతున్నారని అన్నారు. కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు లోకేశ్వరయ్య, వేల్పుల గోపాల్‌, బెస్త ఈరన్న, చిన్న ఉమన్న, కందుకూరి సూర్యకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 18 , 2024 | 12:29 AM

Advertising
Advertising