ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డిసెంబరు 14న జాతీయ లోక్‌ అదాలత్‌

ABN, Publish Date - Nov 17 , 2024 | 12:41 AM

వచ్చే నెల 14వ తేదిన జరిగే జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని ఆత్మకూరు సీనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయాధికారి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు.

మాట్లాడుతున్న న్యాయాధికారి వెంకటేశ్వరరావు

ఆత్మకూరు, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): వచ్చే నెల 14వ తేదిన జరిగే జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని ఆత్మకూరు సీనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయాధికారి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక కోర్టు హాల్‌ నందు పోలీసు అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌లో వీలైనంత వరకు రాజీ చేయదగ్గ కేసులను పరిష్కరించాలని సూచించారు. ప్రత్యేకించి క్రిమినల్‌ కేసులు, సివిల్‌ కేసులు, ప్రీలిటిగేషన్‌ కేసులు, మున్సిపల్‌ ప్రాపర్టీ టాక్స్‌, బిల్డింగ్‌ ప్లాన్స్‌, కుటుంబ తగాదాలు, 10లీటర్లలోపు నాటుసారా కేసులు తదితర కేసులను ఇరుపక్షాల రాజీపూర్వక అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని అన్నారు. కక్షిదారులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Updated Date - Nov 17 , 2024 | 12:41 AM