ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మహానందిలో పీఠాధిపతి పూజలు

ABN, Publish Date - Sep 11 , 2024 | 12:15 AM

మహానంది క్షేత్రంలో అనంతపురం జిల్లా శివకోటి శ్రీపీఠం వ్యవస్థాపకులు అప్పాస్వామి మంగళవారం పూజలు నిర్వహించారు.

పీఠాధిపతిని సన్మానిస్తున్న ఆలయ వేద పండితులు

మహానంది, సెప్టెంబరు 10: మహానంది క్షేత్రంలో అనంతపురం జిల్లా శివకోటి శ్రీపీఠం వ్యవస్థాపకులు అప్పాస్వామి మంగళవారం పూజలు నిర్వహించారు. పీఠాధిపతికి, శిష్య బృందానికి ఆయల వేదపండితులు ఆలయ ముఖ మండపం వద్ద స్వాగతం పలికారు. అనంతరం మహానంది క్షేత్రంలో నందీశ్వరునికి, కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ వేదపండితులు రవిశంకర్‌ అవధాని, నాగేశ్వరశర్మ, హనుమంతు శర్మ, అర్చకులు, శరబయ్య తదితరలు పాల్గొన్నారు.

Updated Date - Sep 11 , 2024 | 12:15 AM

Advertising
Advertising