ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చడమే లక్ష్యం’

ABN, Publish Date - Nov 25 , 2024 | 01:10 AM

రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ తాతిరెడ్డి తులసిరెడ్డి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌ అన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును అందజేస్తున్న తులసిరెడ్డి, ఫిరోజ్‌

నంద్యాల, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ తాతిరెడ్డి తులసిరెడ్డి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌ అన్నారు. సీఎం సహాయ నిధి కింద రూ.12.30 లక్షలు మంజూరు కాగా మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ ఆదేశాల మేరకు ఆదివారం టీడీపీ కార్యాలయంలో 16 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. తులసిరెడ్డి, ఫిరోజ్‌ మాట్లాడుతూ అనారో గ్యంతో ఆపదలో ఉన్న పేదలకు ప్రభుత్వం నుంచి అందించే సహాయ నిధి కొంతమేర బాధితులకు ఉపశమనంగా ఉంటుందని అన్నారు. అభివృద్ధి, ప్రజాసంక్షేమ పాలన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవు తుందని, ఆ దిశగా చంద్రబాబు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు జైనాబీ, శ్రీదేవి, మాజీ కౌన్సిలర్‌ మిద్దె హుసేని, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2024 | 01:10 AM