ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆ జిల్లాలకు కేంద్రం 1,750 కోట్లు: మంత్రి కేశవ్‌

ABN, Publish Date - Nov 22 , 2024 | 06:09 AM

రాయలసీమ, ఉత్తరాంధ్రలోని ఏడు వెనుకబడిన ఉమ్మడి జిల్లాల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ కింద 2014నుంచి ఇప్పటి వరకూ 250కోట్ల చొప్పున ...

రాయలసీమ, ఉత్తరాంధ్రలోని ఏడు వెనుకబడిన ఉమ్మడి జిల్లాల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ కింద 2014నుంచి ఇప్పటి వరకూ 250కోట్ల చొప్పున మొత్తం 1,750కోట్లు విడుదల చేసిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు. ఎమ్మెల్యేలు వాల్మీకి పార్థసారథి, బోనెల విజయ్‌ కుమార్‌, పల్లె సింధూర, ఎంఎస్‌ రాజు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఈ జిల్లాలతోపాటు ప్రకాశం జిల్లాను కూడా పరిగణలోకి తీసుకుని నిధులు మంజూరు చేయాలని ఇటీవల ఢిల్లీలో ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు కోరినట్లు పయ్యావుల వెల్లడించారు.

Updated Date - Nov 22 , 2024 | 06:09 AM